Childhood sweet memories
బాల్యం ఎంతో అందమైనది ఆ రోజులు మళ్ళీ రావు.
బడి అయిపోగానే పుస్తకాల సంచి ఇంట్లో పడేసి సైకిల్ టైర్ తో ఊరంతా తిరిగే వాళ్ళం.
అలా తిరగడం ఎంతో హాయినిచ్చేది.మిత్రులతో కలిసి ఎవరు ముందా అని
పోటి పడేవాళ్ళం.
ఆ జ్ఞాపకాలు గుర్తువచ్చినప్పుడల్లా ఏదో తియ్యని బాధ..
జ్ఞాపకాలు అలా వచ్చి పలకరించి వెళ్తుంటాయి.అదే మన బాల్య జీవిత
గొప్పతనం ...!!

Comments
Post a Comment