ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్

రానున్న రోజుల్లో Technology కొత్తపుంతలు తొక్కబోతోంది.ఈ Technology తో మన Life style పూర్తిగా మారబోతోంది.

ఈరోజుల్లో మనకు ఎక్కువగా వినిపిస్తున్న మాట "ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్".అసలు ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమిటో చూద్దాం?
ఈ IOT (Internet Of Things)లో ప్రతి ఎలక్త్రానిక్ పరికరం ఇంటర్నెట్తో అనుసంధానమై ఉంటుంది.మీరు ఉదయం లేవగానె మీ బ్రష్ మంచం దగ్గరికి వస్తుంది,అదే ఆటొమెటిక్ గా మీ దంతాలను పరిశుభ్రం చేస్తుంది.మీరు మీ బాత్రుంకు వెల్లగానే మీ బాత్రుంలో ఉన్న సెన్సార్లు  Activate అవుతాయి. ఈ సెన్సార్లు మీ శరీరాన్ని స్కాన్ చెస్తాయి. మీ Body లో ఏమైనా problems ఉంటే  Digital display లో చూపిస్తాయి.మీరు రెడి అవగానే మీ రోబోట్ మీకు బ్రేక్ఫాస్ట్ తెచ్చిపెడుతుంది.మీ సెల్ఫోన్ సహాయంతో సెల్లార్ లో ఉన్న మీ కారు ఆన్ అయ్యి రెడిగా ఉంటుంది. మీరు వెళ్ళి కూర్చోగానే మీ ఆఫీస్ కి రూట్ మ్యాప్ సహాయంతో తీసుకువెళ్తుంది. కాని వచ్చిందల్లా ఒకటే చిక్కు,మీ రొబోట్ లకి మరియు కంప్యూటర్స్ కి వైరస్ వస్తే!!!. మీ ఈ యంత్రాలకు మీరు  ఇంతకుముందే ప్రోగ్రాం చేసి ఉంచుతారు అవి అలాగే మీ ఆదేశాలను అనుసరించి పనిచేస్తాయి.కాని ఈ వైరస్ మీ ఆ ప్రోగ్రాంలను కరప్ట్ చేస్తుంది. కరప్ట్ చేసి ఆ వైరస్ లో ఉన్న ప్రోగ్రాం ని activate  చేస్తుంది..అంటే మన సెక్యూరిటీ సిస్టం ని చాలా స్త్రాంగ్ గా డిజైన్ చేసుకోవాలి.
ఇక రానున్న రోజులన్నీ machines వే.

Just stay tune on this site for updates...

Comments

Popular posts from this blog

Oxford Advanced Learner's Dictionary... Full version for Android

Best 6 strategic mobile app trends for 2017

iPhone7: Three new handsets will be launched this year